Madhavi Latha makes shocking comments on Akkineni family And Samantha Divorce
#ChaySamdivorce
#Samantha
#NagaChaitanya
#MadhaviLatha
#AkkineniFamily
#Nagarjuna
#Tollywood
#SamanthaDivorce

అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి రోజులు గడుస్తున్నా వారి విడుదలకు సంబంధించిన విశ్లేషణలు మాత్రం ఆగడం లేదు. వాళ్లు ఈ కారణంగా విడిపోయారు అని కొందరు మరో కారణంగా విడిపోయారని మరికొందరు ఇలా ఎవరికి తోచిన కారణాలు వాళ్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చాలా మంది అయిందేదో అయిపోయింది ఇకమీదట అయిన వారిని ప్రైవసీతో ఉండనిద్దామని అనుకున్నా సరే నెటిజన్లు మాత్రం వారిని వదలడం లేదు. తాజాగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది.